శ్రీవారికి ప్రవాస భారతీయుడు రూ.1.కోటి విరాళం | nri donates rs.1 cr for lord venkateshwara in tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారికి ప్రవాస భారతీయుడు రూ.1.కోటి విరాళం

Published Tue, Jun 30 2015 9:06 PM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM

nri donates rs.1 cr for lord venkateshwara in tirumala

సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారికి అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయుడు ఆర్‌కే ఆనంద్ రూ.1 కోటి విరాళం ఇచ్చారు. మంగళవారం ఇక్కడి దాతల విభాగంలో 1 లక్షా 60 వేల యూఎస్ డాలర్లు విరాళం ఇచ్చారు. ఈ మొత్తాన్ని టీటీడీ నిత్యాన్నప్రసాద ట్రస్టుకోసం వినియోగించాలని దాత కోరారు. అలాగే మరో ఇద్దరు భక్తులు రూ.2 లక్షలు విరాళం ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement