తాత్కాలిక హైకోర్టు
ఏఎన్‌యూ (పొన్నూరు)/తుళ్లూరు రూరల్/ ఇబ్రహీంపట్నం (మైలవరం) : తాత్కాలిక హైకోర్టు ఏర్పాటుకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల బృందం శనివారం గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలోని నిమ్రా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల భవనాలను పరిశీలించింది.ఈ బృందంలో న్యాయమూర్తులు జస్టిస్ రామసుబ్రహ్మణ్యన్, జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ సునీల్‌చౌదరి, జస్టిస్ సత్యనారాయణమూర్తి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment