రోడ్డుపై ప్రవహించిన కొబ్బరినూనె | Oil tanker overtuns | Sakshi
Sakshi News home page

రోడ్డుపై ప్రవహించిన కొబ్బరినూనె

Published Thu, May 12 2016 6:53 PM | Last Updated on Sun, Sep 3 2017 11:57 PM

రోడ్డుపై ప్రవహించిన కొబ్బరినూనె

రోడ్డుపై ప్రవహించిన కొబ్బరినూనె

వి.కోట (చిత్తూరు జిల్లా) : వి.కోట మండలం తోటకనుమ వద్ద కొబ్బరి నూనె లోడుతో వెళుతున్న ట్యాంకర్ గురువారం మధ్యాహ్నం బోల్తా పడింది. ఈ ఘటనలో ట్యాంకర్ పై మూతలు తెరుచుకోవడంతో కొబ్బరినూనె రోడ్డపై ప్రవాహం కట్టింది. స్థానికులు కొందరు ఆ నూనెను క్యాన్లలో తీసుకెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement