Tanker overturns
-
పల్నాడు: పొట్లూరు వద్ద పామాయిల్ ట్యాంకర్ బోల్తా
-
రోడ్డుపై ప్రవహించిన కొబ్బరినూనె
వి.కోట (చిత్తూరు జిల్లా) : వి.కోట మండలం తోటకనుమ వద్ద కొబ్బరి నూనె లోడుతో వెళుతున్న ట్యాంకర్ గురువారం మధ్యాహ్నం బోల్తా పడింది. ఈ ఘటనలో ట్యాంకర్ పై మూతలు తెరుచుకోవడంతో కొబ్బరినూనె రోడ్డపై ప్రవాహం కట్టింది. స్థానికులు కొందరు ఆ నూనెను క్యాన్లలో తీసుకెళ్లారు.