ఇసుక ట్రాక్టర్ బోల్తా..ఒకరు మృతి | one dies as tractor turns turtle | Sakshi
Sakshi News home page

ఇసుక ట్రాక్టర్ బోల్తా..ఒకరు మృతి

Published Sat, May 9 2015 10:47 AM | Last Updated on Sun, Sep 3 2017 1:44 AM

one dies as tractor turns turtle

మహబూబ్‌నగర్(పాన్‌గల్): పాన్‌గల్ మండలం చిట్యాపల్లి శివారులో ఇసుక ట్రాక్టర్ శనివారం ఉదయం బోల్తా పడింది. ఈ సంఘటనలో శివ రాము(33) అనే వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందాడు. చిట్యాపల్లి వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement