బస్సు - ఆటో ఢీ: ఒకరి మృతి | one killed in road accident in anthapur district | Sakshi
Sakshi News home page

బస్సు - ఆటో ఢీ: ఒకరి మృతి

Published Thu, Jun 9 2016 8:28 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

one killed in road accident in anthapur district

అనంతపురం : అనంతపురం జిల్లా తాడిపత్రిలో గురువారం ప్రైవేట్ బస్సు - ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని... బస్సు, ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement