కేశవదాసుపాలెంలో గ్యాస్‌ లీక్‌ | ONGC Gas Pipe Line Leakage in East Godavari District | Sakshi
Sakshi News home page

కేశవదాసుపాలెంలో గ్యాస్‌ లీక్‌

Published Mon, Aug 21 2017 11:00 AM | Last Updated on Tue, Sep 12 2017 12:41 AM

ONGC Gas Pipe Line Leakage in East Godavari District

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలోని మల్కిపురం మండలం కేశవదాసుపాలెం శివారులో ఓఎన్‌జీసీ గ్యాస్‌ లీక్‌ కలకలం రేగింది. గ్రామ శివారులో సోమవారం ఉదయం గ్యాస్‌ లీకైతున్నట్లు గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియక స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న అదికారులు మరమ్మత్తులు చేపడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement