పైడితల్లి అమ్మవారి తోలేళ్ల ఉత్సవాలు ప్రారంభం | paidi talli celebrations starts at vizianagaram | Sakshi
Sakshi News home page

పైడితల్లి అమ్మవారి తోలేళ్ల ఉత్సవాలు ప్రారంభం

Published Mon, Oct 26 2015 9:31 AM | Last Updated on Sun, Sep 3 2017 11:31 AM

paidi talli celebrations starts at vizianagaram

విజయనగరం: పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు కన్నులపండువగా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా తొలిఘట్టం తోలేళ్ల ఉత్సవాలు వైభవంగా మొదలయ్యాయి.

ఏపీ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సోమవారం తెల్లవారు జామున అమ్మవారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. మహోత్సవాల కోసం అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement