వడ్డీ వ్యాపారిని రాళ్లతో కొట్టి చంపారు | pawnbroker murdered in ysr kadapa distiirict | Sakshi
Sakshi News home page

వడ్డీ వ్యాపారిని రాళ్లతో కొట్టి చంపారు

Published Wed, Apr 29 2015 11:37 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

pawnbroker murdered in ysr kadapa distiirict

జమ్మలమడుగు: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం పెద్దండూరులో దారుణం జరిగింది. వడ్డీ వ్యాపారి చంద్రశేఖర్‌ను గ్రామానికి చెందిన కొందరు మంగళవారం అర్ధరాత్రి రాళ్లతో కొట్టి చంపారు. బకాయిల విషయమై తలెత్తిన వివాదమే దీనికి కారణంగా తెలుస్తోంది. స్తానికుల సమాచారంతో బుధవారం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement