లాడ్జిలో పేకాట: ముగ్గురు అరెస్ట్ | Playing cards in Lodge, 3 arrested | Sakshi
Sakshi News home page

లాడ్జిలో పేకాట: ముగ్గురు అరెస్ట్

Published Sat, Nov 7 2015 6:59 PM | Last Updated on Sun, Sep 3 2017 12:11 PM

Playing cards in Lodge, 3 arrested

ఎంవీపీ కాలనీ (విశాఖపట్నం) : విశాఖ నగరంలోని ఓ లాడ్జిలో పేకాడుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం వన్‌ టౌన్‌లోని ఓ లాడ్జిలో కొందరు పేకాడుతున్నారన్న సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ చిట్టిబాబు ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా ముగ్గురిని అరెస్టు చేసి, మూడు సెల్‌ఫోన్లను, రూ.3,03,200 ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసును వన్‌ టౌన్ పోలీసులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement