కృష్ణా జిల్లా నందిగామ పట్టణంలో ఓ వ్యభిచార గృహంపై పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం దాడులు నిర్వహించారు. ఓ మహిళ తన ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తుందన్న సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. నిర్వాహకురాలితోపాటు ఇద్దరు మహిళలు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి..
Published Fri, Mar 18 2016 2:56 PM | Last Updated on Tue, Aug 21 2018 6:12 PM
Advertisement
Advertisement