బ్రోకర్ రాజు సహయంతో విటులను ఆక ర్షించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు మంగళవారం రాత్రి ఆ ఫ్లాట్‌పై దాడిచేశారు. వ్యభిచారిని ప్రియా, విటుడు దుర్గాప్రసాద్, నిర్వాహకురాలు జ్యోతి, బ్రోకర్ రాజులను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.
వ్యభిచార గృహంపై దాడి
Published Wed, Mar 5 2014 9:46 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
హైదరాబాద్: ఓ వ్యభిచార గృహంపై బాలానగర్ పోలీసులు దాడిచేసి వ్యభిచారానికి పాల్పడుతున్న ఇద్దరు, నిర్వాహకురాలు, బ్రోకర్‌లను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ మోహన్‌రెడ్డి తెలిపిన మేరకు..ఐడీపీఎల్ సౌభాగ్యనగర్‌లో ఓ అపార్టుమెంట్‌లో జ్యోతి వ్యభిచారం నిర్వహిస్తుంది.

Advertisement
Advertisement