హుక్కా సెంటర్లపై పోలీసుల దాడి | Police raid on Hookah centers in Hyderabad | Sakshi
Sakshi News home page

హుక్కా సెంటర్లపై పోలీసుల దాడి

Published Mon, May 11 2015 7:12 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

Police raid on Hookah centers in Hyderabad

హైదరాబాద్ : హైదరాబాద్ నేరేడ్‌మెట్ పరిధిలోని హుక్కా సెంటర్లపై సోమవారం స్పెషల్ ఆపరేషన్ టీం(ఎస్‌ఓటీ) పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.45 వేల నగదు, 5 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దర్ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement