హుక్కా సెంటర్లపై పోలీసుల దాడులు | Police raids on Hookah centers in Hyderabad | Sakshi
Sakshi News home page

హుక్కా సెంటర్లపై పోలీసుల దాడులు

Published Sun, May 31 2015 7:44 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

Police raids on Hookah centers in Hyderabad

హైదరాబాద్ : శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ పోలీసులు నగరంలోని పలు హుక్కా సెంటర్లపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మైనర్లతో పాటు 60 మందిని అదుపులోకి తీసుకున్నారు. వెస్ట్ జోన్ పరిధిలోని 44 సెంటర్లలో ఏసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఈ సోదాలు నిర్వహించారు. కాగా పట్టుబడిన మైనర్ యువకులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement