ప్రకాశం ఆర్టీసీ కార్మికుల సమ్మె | prakasham RTC worker's doing strike infront of bus depo | Sakshi
Sakshi News home page

ప్రకాశం ఆర్టీసీ కార్మికుల సమ్మె

Published Wed, May 6 2015 11:07 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 AM

ప్రకాశం ఆర్టీసీ కార్మికుల సమ్మె

ప్రకాశం ఆర్టీసీ కార్మికుల సమ్మె

ప్రకాశం: ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రైవేటు వ్యక్తులతో బస్సులను నడిపించి ప్రయాణికుల ఇక్కట్లు తీర్చాలనుకున్న అధికారుల ప్రయత్నాలు ఫలించలేదు.

ప్రకాశం జిల్లా ఒంగోలులో బుధవారం ఉదయం నుంచి ఆర్టీసీ కార్మికులు డిపోల ఎదుట ధర్నాలు నిర్వహించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement