'యోగాను పాఠ్యాంశాల్లో చేరుస్తాం' | praposol of yoga subjet in text books is in progress saya ganta srinivasa rao | Sakshi
Sakshi News home page

'యోగాను పాఠ్యాంశాల్లో చేరుస్తాం'

Published Mon, Jun 22 2015 10:11 AM | Last Updated on Wed, May 29 2019 2:59 PM

praposol of yoga subjet in text books is in progress saya ganta srinivasa rao

విశాఖపట్నం: విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద నిర్వహించిన  జిల్లా ఒలింపిక్ రన్ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..యోగాను పాఠ్యాంశాల్లో చేర్చేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. యోగా వంటి క్రీడల్లో భాగస్వామ్యం ఉన్న వారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇస్తామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement