ప్రసాద్ రెడ్డి హత్యపై పోలీసు అధికారుల్లో చలనం | Prasad motion with the murder of police officers | Sakshi
Sakshi News home page

ప్రసాద్ రెడ్డి హత్యపై పోలీసు అధికారుల్లో చలనం

Published Thu, Apr 30 2015 11:48 PM | Last Updated on Tue, Aug 21 2018 7:26 PM

Prasad motion with the murder of police officers

అనంతపురం: జిల్లాలోని రాప్తాడులో సంచలనం సృష్టించిన వైఎస్సార్సీపీ నేత ప్రసాద్ రెడ్డి హత్య కేసుకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారుల్లో చలనం మొదలైంది. దీనిలో భాగంగా జిల్లా పోలీసు అధికారులతో ఐజీ వీవీ గోపాలకృష్ణ గురువారం అనంతలో అత్యవసర సమావేశం అయ్యారు.

 

హత్య కేసు నిందితులను పట్టుకోవటంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారంటూ ఆయన మండిపడ్డారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయిదే సంబంధిత అధికారులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement