‘నగరపాలక’ కమిషనర్‌గా ప్రశాంతి బాధ్యతల స్వీకరణ | Prashanthi as Municipal Corporation Commissioner Anantapur | Sakshi
Sakshi News home page

‘నగరపాలక’ కమిషనర్‌గా ప్రశాంతి బాధ్యతల స్వీకరణ

Published Thu, Apr 23 2020 12:09 PM | Last Updated on Thu, Apr 14 2022 12:35 PM

Prashanthi as Municipal Corporation Commissioner Anantapur - Sakshi

అనంతపురం సెంట్రల్‌: నగరపాలక సంస్థ కమిషనర్‌గా ప్రశాంతి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతేడాది నవంబర్‌లో ఆమె దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. మున్సిపల్‌ ఆర్డీ హలీమ్‌ బాషాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన బదిలీ కావడంతో నగరపాలక సంస్థ అడిషనల్‌ కమిషనర్‌ చెన్నుడుకు, ఆతర్వాత స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రవీంద్రకు కేటాయించారు. బుధవారం రెగ్యులర్‌ కమిషనర్‌ ప్రశాంతి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నగరంలో వివిధ ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదైన రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో ఆమె పర్యటించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement