హమ్మ.. తోట.. | prison tried to escape in court | Sakshi
Sakshi News home page

హమ్మ.. తోట..

Published Sat, Jan 11 2014 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM

prison tried to escape in court

ఓబులవారిపల్లె మండలం జీవీ పురంలో వరుస హత్యలు చేసి పోలీసుల అదుపులో ఉన్న తోట వెంకట రమణ శుక్రవారం కోర్టు వద్ద పారిపోవడానికి ప్రయత్నించి  పట్టుబడ్డాడు.

కడప సెంట్రల్ జైలులో ఉంటున్న తోట వెంకట రమణను కోర్టులో హాజరు పరిచేందుకు శుక్రవారం ఎస్కార్టుతో  కోడూరుకు తీసుకు వచ్చారు. కోర్టు ఆవరణంలో ఎస్కార్టును తోసేసి పారిపోతుండగా  పట్టుకుని స్థానిక పోలీసు స్టేషనుకు తీసుకువచ్చారు. అనంతరం కడప సెంట్రల్ జైలుకు తరలించారు.
  - న్యూస్‌లైన్, రైల్వేకోడూరురూరల్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement