తిరుపతి: తిరుపతి నారాయణవనంలోని ఏపీ టూరిజం అతిథిగృహంలో వ్యభిచార ముఠా గుట్టు రట్టు అయింది. వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గురు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.