కొనసాగుతున్న ఆందోళనలు : నిలిచిన ఆర్టీసీ | Protests in Tamilnadu | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న ఆందోళనలు : నిలిచిన ఆర్టీసీ

Published Thu, Apr 9 2015 9:04 AM | Last Updated on Mon, Aug 13 2018 3:10 PM

కొనసాగుతున్న ఆందోళనలు : నిలిచిన ఆర్టీసీ - Sakshi

కొనసాగుతున్న ఆందోళనలు : నిలిచిన ఆర్టీసీ

చెన్నై: చిత్తూరు జిల్లా శేషాచలం అడువుల్లో తమిళ కూలీల ఎన్కౌంటర్ను నిరసనగా ఆంధ్రప్రదేశ్ - తమిళనాడు సరిహద్దులతోపాటు ఆ రాష్ట్రంలోని పలు జిల్లాలో పరిస్థితి ఉద్రిక్తంగా కొనసాగుతుంది. ఇప్పటికే వేలూరు, తిరువణ్ణమలై జిల్లాలోతమిళవాసులు చేపట్టిన ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. తమిళనాడులోని ఆంధ్రప్రదేశ్కు చెందిన సంస్థలు, బ్యాంకుల ఎదుట ఆందోళనలు చేపట్టారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి తమిళనాడు వెళ్లవలసిన దాదాపు 200 బస్సులను ఆర్టీసీ డిపోలకే పరిమితం చేసింది.  ఇదిలా ఉండగా ఎన్కౌంటర్లో మృతి చెందిన ఏడు మృతదేహలను ఆంధ్రప్రదేశ్ అధికారులు తమిళనాడుకు అప్పగించనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి చెన్నైకు బస్సులు  నిలిపివేసి గురువారానికి మూడో రోజు చేరుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement