అనంతపురంలో రసాభాసగా 'జన్మభూమి' | Protests mark new round of Janmabhoomi in anantapur district | Sakshi
Sakshi News home page

అనంతపురంలో రసాభాసగా 'జన్మభూమి'

Published Sat, Oct 4 2014 10:32 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

Protests mark new round of Janmabhoomi in anantapur district

అనంతపురం : అనంతపురంలో జన్మభూమి-మీ ఊరు కార్యక్రమం శనివారం రసాభాసగా మారింది. టీడీపీ కార్యకర్తలకే పింఛన్లు ఇస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

 

ఇదే విషయంపై ఈ కార్యక్రమానికి హాజరైన టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని వృద్ధులు, వికలాంగులు నిలదీశారు.మరోవైపు గార్లపెంటలో జన్మభూమి-మీ ఊరు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అధికారులను వృద్ధులు, వితంతులు అడ్డుకున్నారు. అర్హులైన తమను జాబితా నుంచి ఎందుకు తొలగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement