తార్నాకలో క్వాలిస్ వాహనం బీభత్సం:8 మందికి గాయాలు | Qualis vehicle devastation in tarnaka | Sakshi
Sakshi News home page

తార్నాకలో క్వాలిస్ వాహనం బీభత్సం:8 మందికి గాయాలు

Published Mon, Dec 23 2013 2:13 PM | Last Updated on Sat, Sep 2 2017 1:53 AM

Qualis vehicle devastation in tarnaka

హైదరాబాద్: నగరంలో క్వాలిస్ వాహనం బీభత్సం సృష్టించింది. తార్నాకలో నడిరోడ్డుపై క్వాలిస్ వాహనం అదుపు తప్పి జనాలపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఎనిమిది మందికి పైగా గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. గాయపడిన వారిని స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వాహనానికి బ్రేక్స్ విఫలం కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement