రుణమాఫీపై అనుమానాలా.. 9701274747కు ఫోన్ చేయండి! | raghuveera reddy asks farmers to call 9701274747 for loan waiver issues | Sakshi
Sakshi News home page

రుణమాఫీపై అనుమానాలా.. 9701274747కు ఫోన్ చేయండి!

Published Mon, Dec 15 2014 2:36 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

raghuveera reddy asks farmers to call 9701274747 for loan waiver issues

రైతులకు బేషరతుగా రుణమాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. రుణమాఫీకి సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం ఇచ్చిన టోల్ఫ్రీ నెంబరు పనిచేయడం లేదని ఆయన అన్నారు. అందుకే.. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సెల్ ఫోన్ నెంబరు 97012 74747కు ఫోన్ చేయాలని రైతులకు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement