ఘటనా స్థలికి బయలుదేరిన రఘవీరా | raghuveera reddy reaches to accident spot | Sakshi
Sakshi News home page

ఘటనా స్థలికి బయలుదేరిన రఘవీరా

Published Wed, Jan 7 2015 10:28 AM | Last Updated on Sat, Sep 2 2017 7:21 PM

ఘటనా స్థలికి బయలుదేరిన రఘవీరా

ఘటనా స్థలికి బయలుదేరిన రఘవీరా

అనంతపురం: అనంతపురం జిల్లాలో  ఘోర ప్రమాదం చోటుచేసుకున్న ఘటనాస్థలికి ఏపీసీసీ చీఫ్ రఘవీరా బయలుదేరి వెళ్లారు. సంఘటనపై ఆయన దిగ్భాంతి వ్యక్తం చేశారు.జిల్లాలో మడకశిర నుంచి పెనుకొండకు బయలుదేరిన బస్సు అదుపు తప్పి లోయలో
పడిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement