జీవో రద్దుచేయాలంటూ విద్యార్థుల రాస్తారొకో | rayalaseema students demands for cancel of G.O 120 | Sakshi
Sakshi News home page

జీవో రద్దుచేయాలంటూ విద్యార్థుల రాస్తారొకో

Published Wed, Sep 9 2015 3:29 PM | Last Updated on Sun, Sep 3 2017 9:04 AM

rayalaseema students demands for cancel of G.O 120

నందికొట్కూరు (కర్నూలు జిల్లా) : రాయలసీమ విద్యార్థులను వైద్య విద్యకు దూరంచేసే ప్రభుత్వ ఉత్తర్వు 120ను వెంటనే రద్దుచేయాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారొకో చేశారు. సీపీఐ, ఎఐఎస్‌ఎఫ్ కార్యకర్తలు బుధవారం ఇక్కడి కర్నూలు - గుంటూరు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు రంగప్రవేశంచేసి నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement