గుర్తుతెలియని దుండగులు రియల్ ఎస్టేట్ వ్యాపారిని హతమార్చారు. ఈ ఘటనలో అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం పామురాలు గ్రామానికి చెందిన లక్ష్మినారాయణ (55) మృతి చెందారు.
శనివారం రాత్రి అనంతపురం నుంచి పనులు ముగించుకొని వస్తుండగా గుత్తి రోడ్డులో ఈ దారుణం జరిగింది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనంతలో వృద్ధుడి దారుణ హత్య
Published Sun, Feb 15 2015 10:14 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement
Advertisement