ఎర్రచందనం స్మగ్లర్ అరెస్టు | red sander smagguler arrested in nellore district | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం స్మగ్లర్ అరెస్టు

Published Fri, Oct 16 2015 1:44 PM | Last Updated on Tue, Nov 6 2018 5:21 PM

red sander smagguler arrested in nellore district

నెల్లూరు: ఎర్ర చందనం దుంగలను దాచి ఉంచిన నేరంపై ఓవ్యక్తిని నెల్లూరు పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం అరవపెరిమిడి గ్రామానికి చెందిన పల్లం కృష్ణయ్య ఇంట్లో అక్రమంగా దాచి ఉంచిన రూ.4.50 లక్షల విలువైన 60 ఎర్ర చందనం దుంగలను ఈనెల 14న పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న కృష్ణయ్యను శుక్రవారం  అరెస్టు చేసినట్లు సీఐ ఎం.రత్తయ్య తెలిపారు.మరో పాత నేరస్తుడు పాడేటి అశోక్‌కుమార్‌రెడ్డి పరారిలో ఉన్నట్టు ఆయన వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement