'రెవెన్యూ సదస్సులను వాయిదా వేస్తున్నాం' | revenue summits put off, says raghuveera reddy | Sakshi
Sakshi News home page

'రెవెన్యూ సదస్సులను వాయిదా వేస్తున్నాం'

Published Thu, Feb 6 2014 3:53 PM | Last Updated on Sat, Sep 2 2017 3:24 AM

'రెవెన్యూ సదస్సులను వాయిదా వేస్తున్నాం'

'రెవెన్యూ సదస్సులను వాయిదా వేస్తున్నాం'

హైదరాబాద్:సాధారణ ఎన్నికల సన్నాహాక విధుల దృష్ట్యా రెవెన్యూ సదస్సులు వాయిదా వేసుకోమని ఈసీ లేఖ రాసిందని మంత్రి రఘువీరా రెడ్డి తెలిపారు. అందుచేత రెవెన్యూ సదస్సులను సాధారణ ఎన్నికల తర్వాతనే నిర్వహిస్తామన్నారు. సీఎం ధర్నాలు చేయవచ్చా?లేదా?అనే విషయాన్ని పక్కన బెడితే గతంలో ఎన్టీఆర్, మొన్న తాజాగా అరవింద్ కేజ్రీవాల్ లు ధర్నాలు చేశారని రఘువీరా తెలిపారు. మహిళా మంత్రులపై జరిగిన సంఘటనలు బాధాకరమన్నారు. త్వరలో మైక్రోసాఫ్ట్ సీఈవో నాదెళ్ల సత్యకు భారీ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రఘువీరా తెలిపారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement