చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ | robbery in charminar express | Sakshi
Sakshi News home page

చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ

Published Sun, Mar 22 2015 9:15 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ - Sakshi

చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ

చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలులో ఆదివారం వేకువజామున దోపిడీ జరిగింది. ప్రకాశం జిల్లాలోని దావర- ఉప్పుగుండూరు రైల్వే స్టేషన్ల సమీపంలో గుర్తు తెలియని దుండగులు రైలును ఆపి. ఎస్ 4, ఎస్ 5, ఎస్ 6 బోగీల్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు.

 

మారణాయుధాలతో ప్రయాణికులను బెదిరించి నగదు, ఆభరణాలను దోచుకున్నారు. ఈ విషయమై బాధితులు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement