రూ. 40లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం | Rs 40 lakhs of red scandal seized by taskforce police | Sakshi
Sakshi News home page

రూ. 40లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం

Published Tue, Jun 30 2015 10:35 PM | Last Updated on Sun, Sep 3 2017 4:38 AM

రూ. 40లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం

రూ. 40లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం

కడప: సిద్ధవటం అటవీప్రాంతంలో మంగళవారం టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ. 40 లక్షల విలువైన ఎర్రచందనం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందిన ప్రాథమిక సమాచారం మేరకు పోలీసులు సిద్ధవటం అటవీప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement