రూ.5 భోజన పథకం ప్రారంభం | Rs.5 Meals scheme launching | Sakshi
Sakshi News home page

రూ.5 భోజన పథకం ప్రారంభం

Published Sun, Mar 2 2014 3:12 PM | Last Updated on Sat, Sep 2 2017 4:16 AM

Rs.5 Meals scheme launching

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్(జిహెచ్ఎంసి) ఆధ్వర్యంలో 5 రూపాయలకే భోజన పథకం ప్రారంభమైంది. నగర మేయర్ మాజిద్, కమిషనర్ సోమేష్ కుమార్లు ఈ రోజు ఈ పథకాన్ని నాంపల్లిలో ప్రారంభించారు. 11 కోట్ల రూపాయలతో ఈ భోజనం పథకాన్ని మొదలు పెట్టారు.

త్వరలో 50 కేంద్రాలలో ఈ పథకం ప్రారంభిస్తారు. ప్రతి కేంద్రంలో 300 మందికి మాత్రమే 5 రూపాలయకు భోజనం పెడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement