తిరుమల ఘాట్‌ రోడ్డులో ప్రమాదం | RTC Bus Accident At Tirumala Second Ghat Road | Sakshi
Sakshi News home page

Published Sun, Nov 25 2018 11:00 AM | Last Updated on Sun, Nov 25 2018 11:28 AM

RTC Bus Accident At Tirumala Second Ghat Road - Sakshi

సాక్షి, తిరుమల: తిరుమలు రెండో ఘాట్‌ రోడ్డులో ఆదివారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతి నుంచి తిరుమల వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కొండను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, టీటీడీ సిబ్బంది.. ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆశ్విని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై  పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement