పాపవినాశనం రోడ్డులో ప్రమాదం.. | Road accident at papavinasanam | Sakshi
Sakshi News home page

పాపవినాశనం రోడ్డులో ప్రమాదం..

Published Fri, Sep 23 2016 11:08 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

Road accident at papavinasanam

- ముగ్గురికి గాయాలు
తిరుమల

పాపవినాశనం రోడ్డులో శుక్రవారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన ముగ్గురు భక్తులకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం దగ్గరలోని అశ్వినీ ఆసుపత్రికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement