వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన తిరుపతిలోని అలిపిరి టోల్‌గేట్ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. పెను ప్రమాదం తప్పడంతో.. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. స్వల్ప గాయాలైన ప్రయాణికులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అలిపిరి వద్ద అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు...
Published Mon, Apr 4 2016 11:27 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
Advertisement
Advertisement