తిరుమలలో రోడ్డు ప్రమాదం.. | eight injured in road accident | Sakshi
Sakshi News home page

తిరుమలలో రోడ్డు ప్రమాదం..

Published Thu, Aug 18 2016 3:31 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

eight injured in road accident

- 8 మంది భక్తులకు గాయాలు
తిరుమల

తిరుమలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గురువారంజరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు భక్తులు గాయాల పాలయ్యారు.  పాపవినాశనం టోల్ గేటు వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీపును ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో జీపులో ప్రయాణిస్తున్న 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం అశ్వినీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement