సాక్షి, తిరుపతి: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డులో రెండో మలుపు వద్ద ఆగిఉన్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. దీంతో, వెంటనే వారిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.
Published Wed, Sep 14 2022 10:32 AM | Last Updated on Wed, Sep 14 2022 1:19 PM
సాక్షి, తిరుపతి: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డులో రెండో మలుపు వద్ద ఆగిఉన్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. దీంతో, వెంటనే వారిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment