తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం | accident in Tirumala ghat road | Sakshi
Sakshi News home page

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం

Published Sun, Jul 24 2016 5:49 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం - Sakshi

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం

మొదటి ఘాట్ రోడ్డులో ఆదివారం ప్రమాదం జరిగింది. తమిళనాడుకు చెందిన ఓ కారు అక్కగారి గుడి వద్ద రోడ్డు ప్రక్కన ఉన్న చెట్టును ప్రమాదవశాత్తూ ఢీకొట్టింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. కారు ముందు భాగం మాత్రం స్వల్పంగా దెబ్బతింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement