బ్రేకులు ఫెయిల్, చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు | RTC Bus took a accident due to breaks fail | Sakshi
Sakshi News home page

బ్రేకులు ఫెయిల్, చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు

Published Sat, Apr 2 2016 8:22 AM | Last Updated on Sun, Sep 3 2017 9:05 PM

RTC Bus took a accident due to breaks fail

 విశాఖ జిల్లా చింతపల్లి-నర్సీపట్నం ఘాట్ రోడ్డులో శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలయ్యాయి. ఘాట్ రోడ్డు వద్దకు రాగానే బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement