ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గురువారం ఆర్టీసీ ఎండీ సాంబశివరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా..
విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గురువారం ఆర్టీసీ ఎండీ సాంబశివరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఆస్తులు, ఉద్యోగుల విభజన తదితర అంశాలపై సమీక్ష జరుపుతున్నారు. విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశం జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.