సాక్షి జర్నలిజం ప్రవేశ పరీక్ష తుది ఫలితాలు | sakshi school of journalism entrance test final results released | Sakshi
Sakshi News home page

సాక్షి జర్నలిజం ప్రవేశ పరీక్ష తుది ఫలితాలు

Published Mon, Apr 17 2017 8:14 PM | Last Updated on Wed, Sep 5 2018 8:36 PM

సాక్షి జర్నలిజం ప్రవేశ పరీక్ష తుది ఫలితాలు - Sakshi

సాక్షి జర్నలిజం ప్రవేశ పరీక్ష తుది ఫలితాలు

24న కోర్సు ప్రారంభోత్సవం
మొత్తం 113 మంది ఎంపిక

సాక్షి, హైదరాబాద్‌: ఏడాది పీజీ డిప్లమా కోర్సు కోసం సాక్షి జర్నలిజం స్కూల్‌ నిర్వహించిన ప్రవేశ పరీక్ష, బృందచర్చ, మౌఖిక పరీక్షల  అనంతరం తుది ఫలితాలను సోమవారం విడుదల చేశారు. సాక్షి ఎడ్యుకేషన్‌.కామ్‌; సాక్షి స్కూల్‌ ఆఫ్‌ జర్నలిజమ్‌.కామ్‌లలో ఫలితాలను చూసుకోవచ్చని ప్రిన్సిపాల్‌ దిలీప్‌రెడ్డి తెలిపారు.

హాల్‌ టికెట్‌ నంబరు ఆధారంగా అక్కడే కాల్‌ లెటర్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎంపికైనవారు ఈ నెల 24 న(సోమవారం) సాక్షి స్కూల్‌ ఆఫ్‌ జర్నలిజంలో ఉదయం 9.30 గంటలకు జరిగే కోర్సు ప్రారంభోత్సవానికి హాజరు కావాలని ప్రిన్సిపాల్‌ తెలిపారు.

ఎంపికైన వారి హాల్‌ టికెట్‌ నంబర్లు

201007 201009 211014 211047 211056 221020 221042 221049 221050 221061 221063
221066  221068 221081 221083 221088 231009 231028 241002 241008 241028 241029
241056 251005 251008 261002 261006 271005  271006 271008 271017 281005 281014
281018  281022 291007 291009  301006 301033 311026 331004 331007 331009 331013
331016 331020 331021 331024 331025 331056 331058 331061 331070 331075 331080
331081 331093 331096 331099 331111 331113 331119 331120 331128 331133 331135
331145 331177 331212 331225 331244 331270 331272 331275 331277 331284 331285
331289 331329 331368  331406 331418 331419  331422 331438 331441  331450 331476
411014 411015  411033 411035 411038 411050 411051 411052 411087 411093 411097
421055  441008 441018 441073  441076  441095 451003 451020 451024  461055 461062
461092 461110 461131                


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement