sakshi school of journalism
-
‘సాక్షి’ జర్నలిజం తుది ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : ఏడాది పీజీ డిప్లమా కోర్స్ (2019–20) కోసం సాక్షి జర్నలిజం స్కూల్ నిర్వహించిన ప్రవేశ పరీక్ష, బృందచర్చ , మౌఖిక పరీక్షల అనంతరం తుది ఫలితాలను సోమవారం విడుదల చేశారు. హాల్ టెకెట్ నంబరు ఆధారంగా అక్కడే అడ్మిషన్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎంపికైనవారు ఆగస్టు 1న (గురువారం) సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో ఉదయం 9.30 గంటలకు జరిగే కోర్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని స్కూల్ ప్రిన్సిపల్ ఆర్. దిలీప్‌రెడ్డి తెలిపారు.(కాల్ లెటర్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి) ఎంపికైన అభ్యర్థుల హాల్‌టికెట్ నంబర్లు 110020 130114 130273 130394 170057 210021 250012 280004 110030 130120 130277 150013 170091 220005 250015 280019 110040 130121 130278 150033 190005 230010 250022 290003 110042 130145 130342 150048 190007 230011 250030 290026 120014 130191 130359 150049 200014 240011 250031 290030 120023 130211 130364 150071 200037 240012 250032 300002 120048 130242 130368 150073 200067 240023 250042 310000 130016 130245 130378 150078 200071 240029 260006 310031 130060 130246 130384 160002 210010 250000 260007 310068 130093 130262 130387 170051 210020 250007 270000 -
ఎస్‌ఎస్‌జేలో జర్నలిజం కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం
చరిత్ర రచనలో సాక్షిగా నిలవండి కొత్త చరిత్రను మీరే లిఖించండి. పాత్రికేయం అంటే మామూలు ఉద్యోగం కాదు, అదొక యజ్ఞం. నిజాల నిగ్గు తేల్చుతూ లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేసే పవిత్ర కార్యం. మీలో ఆ నిబద్ధత ఉంటే మేము ముందుకు నడిపిస్తాం. ‘పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జర్నలిజం’ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాం. సమాజంలో గౌరవం, కీర్తితో పాటు ఉపకారవేతనం కూడా సంపాందించండి. పత్రికలు, ప్రసార మాధ్యమాలకు సుశిక్షితులైన జర్నలిస్టులను అందించే లక్ష్యంతో ఏడాది వ్యవధి కలిగిన ‘పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జర్నలిజం’ కోర్సును సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం అందిస్తోంది. (ఈ కోర్సు సాక్షి మీడియా స్వయం ప్రతిపత్తితో నిర్వహిస్తోంది. ప్రభుత్వ నియంత్రణలోని ఏ ఇతర విద్యాసంస్థతోనూ ఎటువంటి సంబంధం లేదు.) రిపోర్టింగ్, రైటింగ్, ఎడిటింగ్, డిజైనింగ్, స్కిప్ట్రింగ్, ప్రోగ్రామింగ్ వంటి అంశాల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఆయా రంగల్లో తీర్చిదిద్దుతాము. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఫుల్లీ ఫంక్షనల్ న్యూస్ రూం, టి.వి స్టూడియో వంటి సౌకర్యాల మధ్య విద్యాభ్యాసం చేసే అవకాశం వల్ల ప్రింట్ పబ్లిషింగ్, ఆన్ లైన్ కంటెంట్, టీవీ ప్రోగ్రామింగ్ విభాగాల్లో చక్కటి అనుభవం లభిస్తుంది. తరగతి గదుల్లో ఇచ్చే శిక్షణతో పాటు న్యూస్ రూముల్లో ఇచ్చే శిక్షణతో మరింత మెరుగుపడతారు. దరఖాస్తులు : www.sakshischoolofjournalism.com, www.sakshieducation.com వెబ్సైట్లలో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్లో అన్ని విధాలా దరఖాస్తు పూర్తి చేయవచ్చు. దరఖాస్తు చేసేటప్పుడే రూ. 250 ఫీజు చెల్లించాలి. ఫీజు చెల్లించిన తర్వాత ఒక యూనిక్ నెంబరు వస్తుంది. ఆ నెంబరును దరఖాస్తుపై పేర్కొంటూ, పూర్తి చేసి ఆన్లైన్లోనే సమర్పించిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ లభిస్తుంది. దాన్ని ఉపయోగించి జూన్ 4వ తేదీ 2019 నుంచి ఆన్లైన్లో హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. రెండు దశల ఎంపిక : విద్యార్థుల ఎంపిక రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో రెండు పేపర్లుంటాయి. మొదటి పేపర్లో తెలుగు, ఇంగ్లిష్ , కరెంటు అఫైర్స్ అంశాల్లో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. రెండో పేపర్లో వ్యాసరూప, ఆంగ్లం నుంచి తెలుగులో అనువదించే ప్రశ్నలుంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని సాక్షి పబ్లికేషన్ కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. మోడల్ పేపర్లు www.sakshischoolofjournalism.com, www.sakshieducation.com వెబ్ సైట్లలో లభిస్తాయి. రాతపరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు రెండో దశలో గ్రూప్ డిస్కషన్, మౌఖిక పరీక్ష నిర్వహిస్తారు. రెండో దశలో కూడా ఉత్తీర్ణులైన విద్యార్థులను శిక్షణకు ఎంపిక చేస్తారు. అగ్రిమెంట్ : ఎంపికైన అభ్యర్థులు 4 ఏళ్ల పాటు (శిక్షణ సమయం కలుపుకొని) సాక్షిలో పని చేయాలి. ఆరంభంలోనే ఒప్పందపత్రం ఇవ్వాలి. అభ్యర్థులు సాక్షికి సంబంధించిన ఏ విభాగంలోనైనా లేదా ఫీల్డ్‌లోనైనా, లేదా ఎక్కడ కేటాయిస్తే అక్కడ పని చేయవలసి ఉంటుంది. నెలసరి ఉపకారవేతనం : మొదటి 6 నెలలు : రూ 10,000/– తదుపరి 6 నెలలు : రూ 12,000/– ట్రైనీగా ఏడాది పాటు : రూ 15,000/– కనీస అర్హతలు : తెలుగు భాషలో ప్రావీణ్యం ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానం – గ్రాడ్యుయేషన్ పట్టా వయోపరిమితి : 09–06–2019 నాటికి 30 ఏళ్ల వయసు లోపు వారై ఉండాలి. ముఖ్య తేదీలు : దరఖాస్తు చేయడానికి చివరి తేది : మే 28 (మంగళవారం) రాతపరీక్ష : జూన్ 9 (ఆదివారం) రాతపరీక్ష ఫలితాలు : జూన్ 24 (సోమవారం) ఇంటర్వ్యూలు : జులై 8 నుంచి 13 వరకు తుది ఫలితాలు : జులై 22 (సోమవారం) తరగతుల నిర్వహణ : జులై 29 (సోమవారం) నుంచి... చిరునామ : ప్రిన్సిపాల్, సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం, 6వ అంతస్తు, ఎం.జి.ఆర్.ఎస్టేట్స్, మోడల్ హౌస్ వెనుక, పంజగుట్ట, హైదరాబాద్ – 500082. ఫోన్ : 040 2335 4715, సమయం : ఉదయం 10.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు (ఆదివారం సెలవు) ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి కింది లింక్‌ను క్లిక్ చేయండి. www.sakshischoolofjournalism.com -
సాక్షి జర్నలిజం ప్రవేశ పరీక్ష తుది ఫలితాలు
► 24న కోర్సు ప్రారంభోత్సవం ► మొత్తం 113 మంది ఎంపిక సాక్షి, హైదరాబాద్: ఏడాది పీజీ డిప్లమా కోర్సు కోసం సాక్షి జర్నలిజం స్కూల్ నిర్వహించిన ప్రవేశ పరీక్ష, బృందచర్చ, మౌఖిక పరీక్షల అనంతరం తుది ఫలితాలను సోమవారం విడుదల చేశారు. సాక్షి ఎడ్యుకేషన్.కామ్; సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజమ్.కామ్‌లలో ఫలితాలను చూసుకోవచ్చని ప్రిన్సిపాల్ దిలీప్‌రెడ్డి తెలిపారు. హాల్ టికెట్ నంబరు ఆధారంగా అక్కడే కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎంపికైనవారు ఈ నెల 24 న(సోమవారం) సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో ఉదయం 9.30 గంటలకు జరిగే కోర్సు ప్రారంభోత్సవానికి హాజరు కావాలని ప్రిన్సిపాల్ తెలిపారు. ఎంపికైన వారి హాల్ టికెట్ నంబర్లు 201007 201009 211014 211047 211056 221020 221042 221049 221050 221061 221063 221066 221068 221081 221083 221088 231009 231028 241002 241008 241028 241029 241056 251005 251008 261002 261006 271005 271006 271008 271017 281005 281014 281018 281022 291007 291009 301006 301033 311026 331004 331007 331009 331013 331016 331020 331021 331024 331025 331056 331058 331061 331070 331075 331080 331081 331093 331096 331099 331111 331113 331119 331120 331128 331133 331135 331145 331177 331212 331225 331244 331270 331272 331275 331277 331284 331285 331289 331329 331368 331406 331418 331419 331422 331438 331441 331450 331476 411014 411015 411033 411035 411038 411050 411051 411052 411087 411093 411097 421055 441008 441018 441073 441076 441095 451003 451020 451024 461055 461062 461092 461110 461131 -
అందుబాటులోకి సాక్షి జర్నలిజం పరీక్ష ‘కీ’
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 28న నిర్వహించిన సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం ప్రవేశ పరీక్ష మొదటి పేపరు ‘కీ’ అందుబాటులోకి వచ్చింది. ఉభయ రాష్ట్రాల్లో మొత్తం 20 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఈ పరీక్ష లకు దాదాపు 1,100 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 900 మంది (85 శాతం) హాజరయ్యారు. ఆబ్జెక్టివ్ రూపంలో ఉన్న మొదటి పరీక్ష పత్రానికి సంబంధించిన ‘కీ’ని సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం, సాక్షి ఎడ్యుకేషన్.కామ్ వెబ్సైట్లలో అందుబాటులో ఉంచినట్లు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్ దిలీప్‌రెడ్డి తెలిపారు. పరీక్ష ఫలితాలను ఈ నెల 15న వెల్లడించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
జర్నలిజంలో పీజీ డిప్లొమాకు
సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం నోటిఫికేషన్ సాక్షి, హైదరాబాద్: జర్నలిజంలో పీజీ డిప్లొమా కోర్సుకు సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిగ్రీ ఉత్తీర్ణులై, 2015 ఆగస్టు 1 నాటికి 30ఏళ్లకు మించని వయసున్నవాళ్లంతా ఇందుకు అర్హులే. రూ.200 ఫీజు ఆన్లైన్లో చెల్లించి, దరఖాస్తును కూడా ఆన్లైన్లోనే నింపాలి. దరఖాస్తులకు ఆఖరి తేదీ ఏప్రిల్ 10. ఈ నెల 19న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాక్షి ప్రచురణ కేంద్రాల్లో రాత పరీక్షలు నిర్వహిస్తారు. అర్హతలు, శిక్షణ, శిక్షణ భృతి, నియమావళి, మోడల్ పేపర్లు ఇతరత్రా సమాచారం... సాక్షి ఎడ్యుకేషన్, సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం వెబ్సైట్లలో ఉంటుంది. మరిన్ని వివరాలకు ఫోన్: 040 23386945. -
సాక్షి జర్నలిజంలో పీజీ డిప్లొమా.. ప్రవేశం
జర్నలిజంలో ఉజ్వల భవిత కోసం ఎదురు చూస్తున్న ఔత్సాహిక యువతకు ‘సాక్షి’ స్వాగతం పలుకుతోంది. పాత్రికేయ వృత్తిలో స్థిరపడాలనుకునే వారికి సదవకాశం కల్పిస్తోంది. జర్నలిజంలో పీజీ డిప్లొమా ప్రవేశాలకు తాజాగా సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం (ఎస్ఎస్జే). నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలు.. అర్హతలు: తెలుగు మీద పట్టు ఆంగ్లంపై అవగాహన డిగ్రీ ఉత్తీర్ణత (గతేడాదికి డిగ్రీ పూర్తిచేసి, సర్టిఫికెట్లు ఉన్నవారే అర్హులు) 01-08-2015 నాటికి 25 ఏళ్లకు మించని వయసు. ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో 2 రాతపరీక్షలు ఉంటాయి. మొదటి పేపర్లో తెలుగు, ఇంగ్లిష్, కరెంట్ అఫైర్‌సపై ఆబ్జెక్టివ్ ప్రశ్నలు; రెండో పేపర్లో తెలుగు, ఇంగ్లిష్ పరిజ్ఞానం, అనువాదం, కరెంట్ అఫైర్‌సపై వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. రాష్ట్రంలోని అన్ని సాక్షి ప్రచురణ కేంద్రాల్లోనూ ఈ పరీక్షలు జరుగుతాయి. నమూనా ప్రశ్నపత్రాలు సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం, సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్లలో ఉంటాయి. మొదటి దశలో ఉత్తీర్ణులైనవారికి బృందచర్చ, మౌఖిక పరీక్ష ఉంటాయి. ఇందులోనూ ఉత్తీర్ణులైన వారిని శిక్షణ కోసం ఎంపిక చేస్తారు. నియమావళి: అభ్యర్థులు శిక్షణ కాలంతోపాటు సాక్షిలో నాలుగేళ్లు పనిచేయాలి. ఈ మేరకు కోర్సు ప్రారంభంలోనే ఒప్పంద పత్రం (బాండ్ అగ్రిమెంట్) ఇవ్వాలి. శిక్షణ: అర్హత సాధించిన అభ్యర్థులు ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. ఇందులో పత్రికలో పనిచేయడానికి అవసరమైన తెలుగు, ఆంగ్ల భాషా నైపుణ్యాలు, ఎడిటింగ్, రిపోర్టింగ్, అనువాదం, వర్తమాన వ్యవహారాలు నేర్పిస్తారు. చరిత్ర, రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం, భూగోళశాస్త్రం మొదలైన వాటిపై ప్రాథమిక అవగాహన కల్పిస్తారు. శిక్షణ భృతి: జర్నలిజం స్కూలులో చేరిన విద్యార్థులకు మొదటి ఆరు నెలలు రూ.8,000, తరవాతి ఆరునెలలు రూ.10,000 నెలవారీ భృతి ఉంటుంది. అనంతరం సంస్థలో ఏడాదిపాటు ట్రెయినీగా పనిచేయాలి. అప్పుడు సంస్థ నియమ నిబంధనలకు అనుగుణంగా జీతభత్యాలు ఉంటాయి. సాక్షి ప్రచురణ కేంద్రాల్లో, కార్యక్షేత్రాల్లో ఎక్కడైనా ఉద్యోగం చేయడానికి అభ్యర్థులు సిద్ధంగా ఉండాలి. దరఖాస్తు విధానం: www.sakshieducation.com, www.sakshischoolofjournalism.com వెబ్సైట్లలో దరఖాస్తులు ఉంటాయి. అందులోని సూచనలు క్షుణ్నంగా చదివి, దరఖాస్తును ఆన్‌ైలైన్‌లోనే పూర్తిచేసి, సబ్మిట్ చేయాలి. ఇటీవల తీసుకున్న పాస్‌పోర్టు సైజు కలర్ ఫొటోను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. దరఖాస్తు ప్రింటవుట్ తీసుకుని సాక్షి జర్నలిజం స్కూలు చిరునామాకు పోస్టు ద్వారా పంపించాలి. ఆన్లైన్లో దరఖాస్తు నింపే సమయంలోనే రూ. 200 ఫీజు చెల్లించాలి. నెట్ బ్యాంకింగ్/ క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డుల్లో దేంతోనైనా చేయొచ్చు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఒక యునిక్ నంబర్ వస్తుంది. దాన్ని వేసి, దరఖాస్తు నింపే ప్రక్రియ పూర్తయ్యాక రిజిస్ట్రేషన్ నంబరు వస్తుంది. ఆ నంబరు సాయంతో హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముఖ్య తేదీలు: దరఖాస్తు చేయడానికి గడువు: 10-04-2015 రాతపరీక్ష: 19-04-2015 ఫలితాలు: 11-05-2015 ఇంటర్వ్యూలు: 18-05-2015 నుంచి తరగతులు ప్రారంభం: 01-06-2015 చిరునామా: ప్రిన్సిపల్, సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం, సితారా గ్రాండ్ హోటల్ పక్కన, రోడ్ నంబర్- 12, బంజారాహిల్స్, హైదరాబాద్- 500034 ఫోన్: 040 23386945 సమయం: ఉ.10 గం. నుంచి సా. 5 గం. వరకు (సెలవులు, ఆదివారాలు మినహా) -
సాక్షి జర్నలిజం స్కూలు కొత్త బ్యాచ్ ప్రారంభం
-
సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం తుది ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియాల్లో పీజీ డిప్లొమా కోర్సు, తదనంతర ఉద్యోగాల కోసం నిర్వహించిన బృంద చర్చలు, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణులైన 110 మంది అభ్యర్థుల జాబితాను సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం ప్రకటించిం ది. డిప్లొమా కోర్సు ప్రారంభ తేదీ అభ్యర్థులకు వ్యక్తిగతంగా తెలియజేస్తారు. సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ; సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం, సాక్షిఎడ్యుకేషన్ వెబ్సైట్లలోనూ చూసుకోవచ్చు. కోర్సు మొదలయ్యే తేదీ వెల్లడించిన నాటి నుంచి నాలుగు రోజుల్లో స్కూల్లో అడ్మిషన్ పొందేందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉండాలని సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం తెలిపింది. ఎంపికైన వారి హాల్‌టికెట్ నంబర్లు... 111137, 111167, 111182, 111252, 111404, 111405, 111413, 111422, 111425, 121069, 121150, 121152, 131037, 131039, 131052, 131141, 131225, 131246, 131247, 131261, 131267, 131273, 131274, 131295, 131350, 131400, 131437, 131443, 131475, 131478, 131499, 131528, 131540, 131590, 131625, 131634, 131805, 131875, 131919, 132011, 132048, 132127, 132129, 132169, 132209, 132322, 132340, 132352, 132404, 132464, 132556, 132655, 132686, 132690, 132692, 132768, 132957, 132997, 133129, 133179, 133239, 133250, 133284, 141077, 141100, 141113, 161111, 161196, 161295, 171012, 171129, 201007, 201021, 201024, 201026, 201026, 201111, 201140, 201246, 211006, 221020, 221030, 221053, 221056, 231010, 231017, 231034, 231049, 231168, 231174, 241022, 241085, 251003, 261034, 261067, 261083, 271043, 271141, 271222, 281195, 281210, 281350, 291196, 301006, 311019, 311060, 311070, 311145, 311248, 311323. -
సాక్షి జర్నలిజం స్కూల్ ఫలితాలు విడుదల
జనవరి 21 నుంచి ఇంటర్వ్యూలు హైదరాబాద్: ప్రింట్, టీవీ, వెబ్ జర్నలిజం విభాగాల్లో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు డిసెంబర్ 22న నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను సాక్షి జర్నలిజం స్కూల్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 3,600 మందికి పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా 332 మంది బృంద చర్చలు, ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. వీరికి ఈ నెల 21వ తేదీ నుంచి 30 వరకు ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో బృంద చర్చలు, ఇంటర్వ్యూలు జరుగుతాయి. కాల్ లెటర్లను ఠీఠీఠీ.ట్చజుటజిజీటఛిజిౌౌౌజ్జౌఠట్చజీటఝ.ఛిౌఝ వెబ్సైట్లో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు హాల్‌టికెట్, కాల్‌లెటర్, నాలుగు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, విద్యార్హతల సర్టిఫికెట్లు, వాటి జిరాక్స్‌లతో పాటు వయసు నిర్ధారణ కోసం పదోతరగతి మెమోను తప్పనిసరిగా తీసుకురావాలి. అభ్యర్థులు నిర్దేశిత తేదీన ఉదయం 9:30 గంటలకు సాక్షి ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలి. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు తమ ప్రయాణ ఖర్చులు పొందొచ్చు. సంక్రాంతి సెలవులు, జనవరి 18న సమైక్య బంద్ తదితర కారణాల వల్ల ఇంటర్వ్యూలను జనవరి 21వ తేదీకి మార్చాం. జనవరి 21 (మంగళవారం) 101003, 111014, 111018, 111021, 111022, 111104, 111108, 111131, 111137, 111152, 111167, 111182, 111209, 111217, 111229, 111246, 111252, 111258, 111336, 111395, 111402, 111404, 111405, 111407, 111413, 111422, 111425, 121021, 121036, 121041, 121046, 121069, 121092 జనవరి 22 (బుధవారం) 121150, 121152, 121164, 121175, 121177, 121182, 121369, 131019, 131020, 131037, 131039, 131052, 131055, 131132, 131141, 131144, 131146, 131190, 131225, 131244, 131246, 131247, 131258, 131261, 131267, 131273, 131274, 131295, 131339, 131350, 131400, 131420, 131425 జనవరి 23 (గురువారం) 131437, 131443, 131448, 131475, 131478, 131487, 131499, 131503, 131528, 131540, 131551, 131577, 131590, 131593, 131625, 131634, 131658, 131805, 131846, 131875, 131879, 131919, 131920, 131932, 131938, 131946, 131948, 132010, 132011, 132013, 132016, 132018, 132033, 132046 జనవరి 24 (శుక్రవారం) 132048, 132078, 132127, 132129, 132139, 132169, 132176, 132186, 132196, 132204, 132209, 132259, 132296, 132309, 132310, 132322, 132324, 132340, 132352, 132367, 132385, 132404, 132428, 132438, 132440, 132464, 132492, 132556, 132563, 132610, 132631, 132652, 132655, 132665 జనవరి 25 (శనివారం) 132680, 132686, 132690, 132692, 132768, 132856, 132866, 132872, 132893, 132925, 132957, 132969, 132997, 133003, 133028, 133051, 133097, 133103, 133128, 133129, 133131, 133138, 133179, 133239, 133250, 133284, 141006, 141021, 141023, 141024, 141063, 141064, 141072 జనవరి 26 (ఆదివారం) 141077, 141087, 141100, 141107, 141113, 141119, 141121, 141128, 141142, 141149, 141162, 141209, 141288, 151066, 151080, 151083, 151092, 151156, 151174, 151175, 151198, 151203, 151244, 161008, 161080, 161111, 161117, 161119, 161186, 161196, 161281, 161295, 161305 జనవరి 27 (సోమవారం) 161306, 171012, 171028, 171129, 171130, 171182, 171302, 171315, 171482, 191001, 191020, 191062, 201007, 201021, 201023, 201024, 201026, 201039, 201111, 201116, 201123, 201140, 201142, 201190, 201194, 201246, 201247, 211006, 211107, 211117, 211138, 221004, 221020 జనవరి 28 (మంగళవారం) 221025, 221030, 221047, 221053, 221056, 221066, 231010, 231017, 231034, 231036, 231049, 231054, 231066, 231072, 231140, 231167, 231168, 231174, 241020, 241022, 241031, 241085, 241107, 241135, 241208, 241225, 241226, 251003, 251027, 251035, 251142, 261025, 261028 జనవరి 29 (బుధవారం) 261034, 261067, 261083, 261097, 261098, 261101, 261102, 261111, 271042, 271043, 271062, 271087, 271117, 271141, 271175, 271203, 271204, 271222, 281032, 281069, 281080, 281111, 281118, 281130, 281160, 281171, 281195, 281210, 281218, 281265, 281289, 281331, 281332 జనవరి 30 (గురువారం) 281350, 291014, 291031, 291034, 291043, 291050, 291057, 291153, 291196, 291198, 301006, 301087, 311005, 311006, 311011, 311014, 311015, 311019, 311020, 311060, 311064, 311069, 311070, 311097, 311125, 311138, 311145, 311147, 311248, 311261, 311279, 311323, 311340 -
సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం ప్రవేశ పరీక్షకు విశేష స్పందన
-
‘సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం’ పరీక్ష నేడే
హైదరాబాద్: ప్రింట్, టీవీ, వెబ్ జర్నలిజం విభాగాల్లో పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి ‘సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం’ ప్రవేశ పరీక్ష ఈ రోజు(ఆదివారం) ఉదయం ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 22 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. దాదాపు 7 వేల మందికి పైగా అభ్యర్థులు హాజరుకానున్నారు. పేపర్-1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు; పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అభ్యర్థులంతా నిర్దేశిత సమయం కంటే ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం తెలిపింది. ఇంకా హాల్‌టిక్కెట్లు పొందని అభ్యర్థులు తమ దరఖాస్తు నంబర్లతో ‘సాక్షి’ వెబ్సైట్లు www.sakshieducation.com, www.sakshischoolofjournalism.com నుంచి వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. పుట్టిన తేదీ, ఈ-మెయిల్ ఐడీల ఆధారంగా కూడా వెబ్సైట్ల నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ‘సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం’, పరీక్ష, హైదరాబాద్,sakshi school of journalism, hyderabad -
ఆన్లైన్లో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం హాల్ టికెట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రింట్, టీవీ, వెబ్ జర్నలిజం విభాగాల్లో పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం ఈ నెల 22వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 22 కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. దీనికి సుమారు ఏడు వేలమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ హాల్‌టికెట్లను sakshischoolofjournalism.com వెబ్సైట్లో ఉంచామని సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం ప్రిన్సిపల్ తెలియజేశారు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబరు సాయంతో హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ నంబరు మరచిపోతే పుట్టినతేదీ, ఈ-మెయిల్ ఐడీల ఆధారంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. రెండు దశల్లో జరిగే ఈ ప్రవేశ పరీక్ష మోడల్ ప్రశ్నపత్రాలు సైతం వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.