జనవరి 21 నుంచి ఇంటర్వ్యూలు
హైదరాబాద్: ప్రింట్, టీవీ, వెబ్ జర్నలిజం విభాగాల్లో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు డిసెంబర్ 22న నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను సాక్షి జర్నలిజం స్కూల్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 3,600 మందికి పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా 332 మంది బృంద చర్చలు, ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. వీరికి ఈ నెల 21వ తేదీ నుంచి 30 వరకు ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో బృంద చర్చలు, ఇంటర్వ్యూలు జరుగుతాయి. కాల్ లెటర్‌లను ఠీఠీఠీ.ట్చజుటజిజీటఛిజిౌౌౌజ్జౌఠట్చజీటఝ.ఛిౌఝ వెబ్‌సైట్‌లో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు హాల్‌టికెట్, కాల్‌లెటర్, నాలుగు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, విద్యార్హతల సర్టిఫికెట్లు, వాటి జిరాక్స్‌లతో పాటు వయసు నిర్ధారణ కోసం పదోతరగతి మెమోను తప్పనిసరిగా తీసుకురావాలి. అభ్యర్థులు నిర్దేశిత తేదీన ఉదయం 9:30 గంటలకు సాక్షి ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలి. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు తమ ప్రయాణ ఖర్చులు పొందొచ్చు. సంక్రాంతి సెలవులు, జనవరి 18న సమైక్య బంద్ తదితర కారణాల వల్ల ఇంటర్వ్యూలను జనవరి 21వ తేదీకి మార్చాం.
జనవరి 21 (మంగళవారం)
101003, 111014, 111018, 111021, 111022, 111104, 111108, 111131, 111137, 111152, 111167, 111182, 111209, 111217, 111229, 111246, 111252, 111258, 111336, 111395, 111402, 111404, 111405, 111407, 111413, 111422, 111425, 121021, 121036, 121041, 121046, 121069, 121092
జనవరి 22 (బుధవారం)
121150, 121152, 121164, 121175, 121177, 121182, 121369, 131019, 131020, 131037, 131039, 131052, 131055, 131132, 131141, 131144, 131146, 131190, 131225, 131244, 131246, 131247, 131258, 131261, 131267, 131273, 131274, 131295, 131339, 131350, 131400, 131420, 131425
జనవరి 23 (గురువారం)
131437, 131443, 131448, 131475, 131478, 131487, 131499, 131503, 131528, 131540, 131551, 131577, 131590, 131593, 131625, 131634, 131658, 131805, 131846, 131875, 131879, 131919, 131920, 131932, 131938, 131946, 131948, 132010, 132011, 132013, 132016, 132018, 132033, 132046
జనవరి 24 (శుక్రవారం)
132048, 132078, 132127, 132129, 132139, 132169, 132176, 132186, 132196, 132204, 132209, 132259, 132296, 132309, 132310, 132322, 132324, 132340, 132352, 132367, 132385, 132404, 132428, 132438, 132440, 132464, 132492, 132556, 132563, 132610, 132631, 132652, 132655, 132665
జనవరి 25 (శనివారం)
132680, 132686, 132690, 132692, 132768, 132856, 132866, 132872, 132893, 132925, 132957, 132969, 132997, 133003, 133028, 133051, 133097, 133103, 133128, 133129, 133131, 133138, 133179, 133239, 133250, 133284, 141006, 141021, 141023, 141024, 141063, 141064, 141072
జనవరి 26 (ఆదివారం)
141077, 141087, 141100, 141107, 141113, 141119, 141121, 141128, 141142, 141149, 141162, 141209, 141288, 151066, 151080, 151083, 151092, 151156, 151174, 151175, 151198, 151203, 151244, 161008, 161080, 161111, 161117, 161119, 161186, 161196, 161281, 161295, 161305
జనవరి 27 (సోమవారం)
161306, 171012, 171028, 171129, 171130, 171182, 171302, 171315, 171482, 191001, 191020, 191062, 201007, 201021, 201023, 201024, 201026, 201039, 201111, 201116, 201123, 201140, 201142, 201190, 201194, 201246, 201247, 211006, 211107, 211117, 211138, 221004, 221020
జనవరి 28 (మంగళవారం)
221025, 221030, 221047, 221053, 221056, 221066, 231010, 231017, 231034, 231036, 231049, 231054, 231066, 231072, 231140, 231167, 231168, 231174, 241020, 241022, 241031, 241085, 241107, 241135, 241208, 241225, 241226, 251003, 251027, 251035, 251142, 261025, 261028
జనవరి 29 (బుధవారం)
261034, 261067, 261083, 261097, 261098, 261101, 261102, 261111, 271042, 271043, 271062, 271087, 271117, 271141, 271175, 271203, 271204, 271222, 281032, 281069, 281080, 281111, 281118, 281130, 281160, 281171, 281195, 281210, 281218, 281265, 281289, 281331, 281332
జనవరి 30 (గురువారం)
281350, 291014, 291031, 291034, 291043, 291050, 291057, 291153, 291196, 291198, 301006, 301087, 311005, 311006, 311011, 311014, 311015, 311019, 311020, 311060, 311064, 311069, 311070, 311097, 311125, 311138, 311145, 311147, 311248, 311261, 311279, 311323, 311340
సాక్షి జర్నలిజం స్కూల్ ఫలితాలు విడుదల
Published Mon, Jan 13 2014 2:09 AM | Last Updated on Tue, Jun 4 2019 6:19 PM
Advertisement
Advertisement