సాక్షి, హైదరాబాద్: ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియాల్లో పీజీ డిప్లొమా కోర్సు, తదనంతర ఉద్యోగాల కోసం నిర్వహించిన బృంద చర్చలు, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణులైన 110 మంది అభ్యర్థుల జాబితాను సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం ప్రకటించిం ది. డిప్లొమా కోర్సు ప్రారంభ తేదీ అభ్యర్థులకు వ్యక్తిగతంగా తెలియజేస్తారు. సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ; సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం, సాక్షిఎడ్యుకేషన్ వెబ్‌సైట్లలోనూ చూసుకోవచ్చు. కోర్సు మొదలయ్యే తేదీ వెల్లడించిన నాటి నుంచి నాలుగు రోజుల్లో స్కూల్లో అడ్మిషన్ పొందేందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉండాలని సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం తెలిపింది. ఎంపికైన వారి హాల్‌టికెట్ నంబర్లు...
111137, 111167, 111182, 111252, 111404, 111405, 111413, 111422, 111425, 121069, 121150, 121152, 131037, 131039, 131052, 131141, 131225, 131246, 131247, 131261, 131267, 131273, 131274, 131295, 131350, 131400, 131437, 131443, 131475, 131478, 131499, 131528, 131540, 131590, 131625, 131634, 131805, 131875, 131919, 132011, 132048, 132127, 132129, 132169, 132209, 132322, 132340, 132352, 132404, 132464, 132556, 132655, 132686, 132690, 132692, 132768, 132957, 132997, 133129, 133179, 133239, 133250, 133284, 141077, 141100, 141113, 161111, 161196, 161295, 171012, 171129, 201007, 201021, 201024, 201026, 201026, 201111, 201140, 201246, 211006, 221020, 221030, 221053, 221056, 231010, 231017, 231034, 231049, 231168, 231174, 241022, 241085, 251003, 261034, 261067, 261083, 271043, 271141, 271222, 281195, 281210, 281350, 291196, 301006, 311019, 311060, 311070, 311145, 311248, 311323.
సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం తుది ఫలితాలు విడుదల
Published Wed, Feb 12 2014 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM
Advertisement
Advertisement