తెలంగాణలో కూడా అవే ఫలితాలు! | Same results in Telangana to YSRCP: Janak Prasad | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కూడా అవే ఫలితాలు!

Published Sun, Feb 2 2014 9:47 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

Same results in Telangana to YSRCP: Janak Prasad

ఇడుపులపాయ: తెలంగాణలో  వైఎస్ఆర్ సిపి కనుమరుగైందనడం అవాస్తవం అని ఆ పార్టీ  నేతలు కొండా రాఘవరెడ్డి, జనక్‌ ప్రసాద్‌ అన్నారు. వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో ఈ ఉదయం పార్టీ 2వ ప్లీనరీ ప్రారంభం సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్రలో పార్టీకి ఎలాంటి ఫలితాలొస్తాయో, తెలంగాణలో కూడా  అలాంటి ఫలితాలే వస్తాయని తెలిపారు.

పార్టీ  ప్లీనరీకి తెలంగాణ నుంచి కూడా వేలాదిగా కార్యకర్తలు తరలివచ్చారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement