వైఎస్సార్‌సీపీ జిల్లా ఇన్‌చార్జీగా రాఘవరెడ్డి | ysrcp nizamabad district incharge raghava reddy | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ జిల్లా ఇన్‌చార్జీగా రాఘవరెడ్డి

Published Tue, Mar 14 2017 7:28 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

ysrcp nizamabad district incharge raghava reddy

నిజామాబాద్‌ :  జిల్లాలో పార్టీ బలోపేతంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దృష్టి సారించింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం జిల్లా ఇన్‌చార్జీల నియామకం చేపట్టారు. నిజామాబాద్‌ జిల్లా ఇన్‌చార్జీగా కొండా రాఘవరెడ్డిని నియమించినట్లు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా.గట్టు శ్రీకాంత్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన రాఘవరెడ్డి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. అలాగే వైఎస్సార్‌ సీపీ నిజామాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ కో-ఆర్డినేటరర్‌గా నాయుడు ప్రకాష్‌ను నియమించినట్లు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement