బస్సు బోల్తా.. 10 మంది విద్యార్థులకు గాయాలు | school bus upset.. 10 students injured | Sakshi
Sakshi News home page

బస్సు బోల్తా.. 10 మంది విద్యార్థులకు గాయాలు

Published Mon, Dec 1 2014 10:41 AM | Last Updated on Sat, Sep 2 2017 5:28 PM

school bus upset.. 10 students injured

హైదరాబాద్: ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గణపవరం వద్ద స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement