14 నుంచి 25 వరకు స్కూళ్లకు సెలవులు : గంటా | schools holidays during the godavari pushkaralu | Sakshi
Sakshi News home page

14 నుంచి 25 వరకు స్కూళ్లకు సెలవులు : గంటా

Published Mon, Jul 13 2015 12:52 PM | Last Updated on Sun, Sep 3 2017 5:26 AM

schools holidays during the godavari pushkaralu

హైదరాబాద్: గోదావరి పుష్కరాల సందర్భంగా ఉభయగోదావరి జిల్లాలోని పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 14 వ తేదీ నుంచి 25 వరకు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని ఈ మేరకు అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement