11న ఢిల్లీకి సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు | Seemandhra congress leaders go to Delhi august 11th | Sakshi
Sakshi News home page

11న ఢిల్లీకి సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు

Published Wed, Aug 7 2013 2:04 PM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM

Seemandhra congress leaders go to Delhi august 11th

హైదరాబాద్ : రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్‌ చేస్తున్న సీమాంధ్ర ప్రాంత ప్రజానిధులు హస్తిన బాట పట్టేందుకు నిర్ణయించుకున్నారు. రాష్ట్ర విభజన కారణంగా తలెత్తే సమస్యలు, పరిణామాలు ఢిల్లీ పెద్దలను వివరించాలని వారు భావిస్తున్నారు. ఈ నెల 11న సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులంతా ఢిల్లీ వెళ్లనున్నట్లు ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు వెల్లడించారు. రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్‌ తీవ్రంగా నష్టబోతుందని అన్నారు. ఈ విషయాలన్ని ఆంటోని కమిటీకి వివరిస్తామని పద్మరాజు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement