కేసీఆర్ మర్యాద నేర్చుకో | KCR, Mind your tongue, says APPCC | Sakshi
Sakshi News home page

కేసీఆర్ మర్యాద నేర్చుకో

Published Sat, May 24 2014 2:34 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

KCR, Mind your tongue, says APPCC

టీఆర్‌ఎస్ అధినేతపై ఏపీ పీసీసీ నేతల ఫైర్
 సాక్షి, హైదరాబాద్: ‘‘కేసీఆర్.. మేమూ ఆంధ్రావాళ్లమే.. మా ఉద్యోగ సంఘాల తరఫున సవాల్ విసురుతున్నాం. రాజ్యాంగానికి లోబడి మాట్లాడండి... మర్యాదగా ప్రవర్తించండి. ఉద్యోగుల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించొద్దు. మీ రాష్ట్రం.. మీరేమైనా చేసుకోండి.. మా వాళ్లనంటే ఊరుకునేది లేదు’’ అని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఆంధ్రా ఉద్యోగుల్ని ఉండనీయమని కేసీఆర్ రెండు రోజుల కిందట చేసిన వ్యాఖ్యల్ని ఏపీపీసీసీ నేతలు తప్పుబట్టారు. మాజీ మంత్రులు మాణిక్య వరప్రసాద్, శైలజానాథ్, ఎమ్మెల్సీ పాలడుగు, ఏపీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి రుద్రరాజు, మరో ప్రతినిధి గౌతమ్‌లు శుక్రవారం ఇందిరాభవన్‌లో విలేకరులతో మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement